Blood donors who donated rare A-negative blood

అరుదైన ఏ నెగటివ్ బ్లడ్ రక్తదానం చేసిన రక్తదాతలు..

సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి) జూలై 31:హుజూర్ నగర్ పట్టణంలోని సింధు హస్పటల్ లో నేరేడుచర్ల కి చెందిన నకిరేకంటి ప్రసాద్ అనే వ్యక్తి కి సర్జరీ నిమ్మితం రెండు యూనిట్ల ఏ నెగటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నగేష్ జనచైతన్య ట్రస్ట్ సభ్యులకి తెలియచేయడంతో వెంటనే ట్రస్ట్ సభ్యులు స్పందించి ఏ నెగటివ్ బ్లడ్...
తెలంగాణ 
Read More...