brahma kumaries

మానసిక శాంతికి ధ్యానం ఎంతో అవసరం

సంగారెడ్డి : ధ్యానం ద్వారా మానసిక శాంతి అనుభూతి కలుగుతుందని  బ్రహ్మకుమారిస్ సంస్థ డైరెక్టర్ బి కే సుమంగళ అన్నారు.సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో బ్రహ్మకుమారీస్ సంస్థలు మీడియా వారికి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారీస్ సంస్థ డైరెక్టర్,  బి.కె సుమంగళ పాల్గొన్నారు. రాజ్యాంగానికి నాలుగో పిల్లర్ మీడియాని ఆమె తెలిపారు....
తెలంగాణ 
Read More...