child

నేటి భారతం

పొట్ట గడవక జీవనోపాథి కోసం కష్టపడి పని చేసేవారిని కార్మికులు అంటారు..కానీ బాల్యంలోనే ఈ విధంగా పని చేసి ఆకలి తీర్చుకునే వారిని బాల కార్మికులు అంటారు.. చదువుకోవాల్సిన తరుణంలో తమ చిట్టి చిట్టి చేతులతో మోయలేని బరువైన పనులు చేస్తూ.. కర్మాగారాల్లో.. అనారోగ్యం కొనితెచ్చే పరిస్థితుల్లో బ్రతుకునీడుస్తున్న రేపటి పౌరులు అని పిలవబడుతున్న...
తెలంగాణ  MORE 
Read More...

జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

బాల కార్మిక నిర్మూలనకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం శూన్యం.. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఆర్ధిక సమస్యలు కారణం.. తల్లి దండ్రులు లేని అనాధ బాల, బాలికల పరిస్థితి అగమ్యగోచరం.. కొందరు అక్రమ రవాణా వ్యాపారాల కోసం బాల కార్మికులను ప్రోత్సహిస్తారు.. సరైన విద్య లేకపోవడంతో సమాజంలో కంటకులుగా మారుతున్న పిల్లలు.. కొందరు సమాజ సేవకులు, సంఘాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.. తల్లి దండ్రుల అత్యాశ కూడా ఒక ప్రధాన కారణమైపోతోంది..ఊహ తెలియని వయసులోనే నరకయాతన పడుతున్న చిన్నారులు.. పిల్లలైతే పెద్దగా జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. యాజమాన్యం తప్పు చేసినా, కఠినంగా వ్యవహరించినా ప్రశ్నించలేరని ధైర్యం.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. రేపటి అద్భుత ప్రపంచాన్ని వారికి కానుకగా ఇద్దాం.. బాల కార్మికులకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని కంకణం కట్టుకుని పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..  
తెలంగాణ  MORE 
Read More...