climatr

మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం..

మనమేమో వాటిని కాలరాస్తున్నాం..  ప్రకృతి ప్రకోపాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం..  పచ్చదనాన్ని పరిరక్షించడం కనీస బాధ్యగా మార్చుకోవాలి..  ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలి..  గాలి, నీరు, భూమి స్వచ్ఛంగా ఉంటేనే జీవనం సాగుతుంది..  ఒకవైపు ప్రజలు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయడం..  రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు మరోవైపు విషాన్ని వెదజల్లడం..  సరైన అవగాహన కల్పించకపోతే ప్రపంచ వినాశనం జరుగుతుంది..  ప్రకృతిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని ఆశిస్తోంది "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ".. 
తెలంగాణ 
Read More...