college staff

మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి సామాజిక బాధ్యత

కరీంనగర్: మాదక ద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యత అని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దుస్ అన్నారు. మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని  బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాల లో "డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత" అనే అంశం పై  సెమినార్ నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల...
తెలంగాణ 
Read More...