godavari water

ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా కృషి...

డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు.. 630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. సంవత్సర కాలంలో జవహర్ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలిసీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలిస్తాం.. బనకచెర్ల ప్రాజెక్టు అన్ని దశలలో అడ్డుకుంటాం.. 630 కోట్ల రూపాయలతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సిఎం.. .
తెలంగాణ 
Read More...