government

తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలి

   తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలబెట్టేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం ఉండేలా  సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10వ...
తెలంగాణ 
Read More...

మహాద్భుతంగా సాగుతున్న మత్తు రాజకీయాలు..

- పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు… - తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం మాఫియా- చట్టాలకూ, కోర్టులకూ అతీతంగా సాగుతున్న మద్యం వ్యాపారం.. - మద్యం ప్రియులను నిలువునా ముంచుతున్న దుర్మార్గం.. - ప్రభుత్వానికి ఆదాయం అంటూ సామాన్యులకు శఠగోపం.. - సంక్షేమపథకాలు అమలుచేయాలంటే మద్యమే మార్గమా..? - దొడ్డిదారిన రాజకీయ నాయకుల జేబులకు చేరుతున్న ప్రజాధనం మాటేమిటి..? - మద్యం ఏరులా పాడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతకాలి..? - ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే అదికూడా మీ కార్పొరేట్లకు ఆదాయమే.. - ఎటు చూసినా ఓటేసిన అమాయకుడే సర్వనాశనం అవుతున్నాడు.. - మద్యం మహమ్మారిపై యుద్ధం చేసేందుకు సిద్ధం అయ్యింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

కొంపలు ముంచుతున్న కో లివింగ్ షేర్ హాస్టల్స్..

ప్రభుత్వ నియంత్రణ కరువవడంతో పెను ముప్పు..  హైదరాబాద్ లో అడుగడుగునా షేర్ హాస్టల్స్..  బాధ్యత, నియంత్రణ లేకుండా నడుస్తున్న హాస్టళ్లు..  ఈ హాస్టళ్ల నిర్వాహణకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు..? జీ.హెచ్.ఎం.సి. అధికారులు ఏమి చేస్తున్నారు..?  పోలీస్ వ్యవస్థ అనేది అసలు పని చేస్తోందా..?  ప్రభుత్వం దృష్టికి ఈ కల్చర్ వ్యవహారం రాలేదా..?  పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం కాదా..?  ఓయో హోటల్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు..  మరి వాటికంటే ప్రమాదకరంగా ఈ హాస్టల్స్ సాగుతున్నాయి..  నియంత్రణ లోపించడంతో విచ్చలవిడితనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి..  ఈ కల్చర్ ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

పండుగలు ప్రమాదాలు కొనితేవద్దు..

- ఉత్సవాలు భక్తిగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలి.. - బతుకమ్మ, దసరా నవరాత్రులు మొదలైయ్యాయి.. - ఊరు ఊరునా, వాడ వాడలా వెల్లివిరిసిన ఆనంద కేళి.. - ఆర్భాటాలకు పోవడం ఏ దేవుడూ, ఏ దేవతా హర్షించరు.. - ఈ దసరా సెలవులను ఒక జ్ఞాపకంగా మలుచుకోండి.. - ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. వినియోగించుకోండి.. - పోలీసులకు, అధికారులకు సహకరించండి.. - మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండండి.. - ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించండి.. - భారత శక్తి పాఠకులకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు అందజేస్తోంది    " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "   
తెలంగాణ  MORE 
Read More...

ప్రజల రక్తాన్ని పీలుస్తున్న పాలకులు..

- అగ్నికి ఆజ్యం పోసినట్లు సహకరిస్తున్న అవినీతి అధికారులు.. - ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న రాక్షస బంధం.. - ఎవరు అధికారంలో ఉంటే వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న దౌర్భాగ్యం.. - తీసుకునే జీతాలు ప్రజలు కట్టే పన్నులతో.. ఊడిగం చేసేది రాజకీయ నాయకులకు.. - ఏ ఒక్కరో జిజాయితీపరులున్నా వారిని అణగద్రొక్కుతున్న దుర్మార్గం.. - బ్యూరోక్రాట్స్ సైతం మంత్రులకు సామంతులకు ఒంగి దండాలు పెడుతున్న వైనం.. - ప్రజలు ఓట్లేస్తారు.. పదవులు కట్టబెడతారు.. నరకం కూడా వారే అనుభవిస్తారు.. - సహనానికి కూడా ఒక హద్దుంటుంది.. అది బ్రద్దలైతే ఉపద్రవం ముంచుకొస్తుంది.. - ప్రజాగ్రహానికి బలై, కుదేలైపోయిన నేపాల్ చరిత్రను గుర్తుంచుకోవాలి.. - తీసుకుంటున్న జీతాలకు, అనుభవిస్తున్న పదవులకు న్యాయం చేయాలి.. - పరిస్థితి చేజారకముందే మేలుకోవాలని ప్రభుత్వాలను, అధికారులను హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ :.. 
తెలంగాణ  MORE 
Read More...

కనిపించే దేవుడు వైద్యుడు..

సంగారెడ్డి : 
తెలంగాణ 
Read More...

విద్యాలయాల్లో రక్షణ ఎక్కడ..?

ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు..  నిబంధనల ప్రకారం బిల్డింగ్స్ లేవు..  మూత్రశాలలు, ఆట స్థలాలు, లైబ్రరీలు లేవు..  ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఎవరూ పాటించడం లేదు.. పొద్దున్న బడికి వెళ్లిన పిల్లలు తిరిగొస్తారనే నమ్మకం లేదు..  ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఒకవైపు..  ప్రయివేట్ పాఠశాలల దుర్నీతి ఒకవైపు.. రాష్ట్రంలో మొద్దునిద్ర పోతున్న విద్యాశాఖ అధికారులు..  లంచాలు మేస్తూ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న దౌర్భాగ్యం..  చదువు మాట అటుంచితే.. ప్రాణాలు మిగులుతాయా అన్న అనుమానం..! లెక్కకు మించి భారీ అంతస్తుల్లో పాఠశాలల నిర్వహణ..  ఈ తీరు మారకపోతే ఉద్యమం చేస్తామని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ", తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ",  "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు" సంయుక్తంగా హెచ్చరిస్తున్నారు.. 
తెలంగాణ 
Read More...

విద్య పేరుతో దోపిడీ..

కాగితాలకే పరిమితమైన నియంత్రణ..  చట్టాలు చేయడం చేతులు దులుపుకోవడం..  ప్రభుత్వాలను ఖాతరు చెయ్యని ప్రైవేట్ విద్యా సంస్థలు.. మరీ బరితెగించిపోతున్న ఇంజినీరింగ్ కాలేజీలు..  ఈ ఏడాది ఫీజుల పెంపునకు నిరాకరించిన సర్కారు.. పాత ఫీజులనే అమలు చేయాలని నిర్ణయం.. రక రకాల పేర్లు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న కాలేజీలు.. బిల్డింగ్ ఫండ్, లైబ్రరీ ఫండ్ అంటూ తల్లి దండ్రులను పీక్కు తింటున్న వైనం..  ఈ ఏడాది కొత్త ఫీజుల అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసినట్లు సమాచారం.. కమిటీల నిర్ణయాన్ని, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కాలేజీ యాజమాన్యాలు.. ! రాజకీయ పలుకుబడితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న దుర్మార్గం..  న్యాయపోరాటానికి సిద్దమైన " కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి.."
తెలంగాణ  వెబ్ స్టోరీస్ 
Read More...

యువతను నిర్వీర్యం చేస్తున్న నిరుద్యోగ సమస్య..

- ఎలాంటి పని దొరకని వారు కోట్ల సంఖ్యలో ఉంటారు.. - నిరాశా, నిస్ఫుహలతో జీవచ్ఛవాల్లా బ్రతుకునీడుస్తూ.. - కన్నవారికి భారమై.. జీవితం అగమ్యగోచరమై.. - చదివిన చదువుకు విలువలేక.. నిలువ నీడ లేక.. - ప్రభుత్వాల వంచనకు గురై.. సమాజ పోకడలకు బలై.. - ఏమి చెయ్యాలో తెలియక.. ఎవరికీ ముఖం చూపించలేక.. - తాను సమీదై చావుకు దగ్గరై జీవితాలను చెల్లిస్తున్న యువత.. - నిరుద్యోగ సమస్యపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "అందిస్తున్న కన్నీటి కథనం..     
వెబ్ స్టోరీస్ 
Read More...