hydra

తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

 పాత‌బ‌స్తీకి మ‌ణిహారంగా 15 రోజుల్లో ప్రారంభానికి స‌న్నాహం  అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ 
తెలంగాణ 
Read More...

హైడ్రా తన లక్ష్యాన్ని చేరుకుందా..?

- కేవలం చిన్నస్థాయి వారిపైనే ప్రతాపం చూపిస్తోంది.. - వాసవి, వరిటెక్స్ లాంటి బడా సంస్థల వైపు ఎందుకు చూడలేకపోతోంది..?- పేదల ఇండ్లను కూల్చివేసి ఏమి సాధించింది..?- మూసీ ప్రక్షాళన అంటూ ఇప్పటివరకు ఏమి చేసింది..?- చెరువులను, కుంటలను రక్షిస్తామంటూ మరో ఎత్తుగడ.. - కొన్ని ఆక్రమణలను వెలికితీసి సంచలనం సృష్టించింది.. - ప్రభుత్వ ఆస్థులను కొంతమేర కాపాడగలిగింది.. - చెరువుల పరిరక్షణలో విజయం సాధించింది.. - హైడ్రా చరిత్రలో బతుకమ్మ కుంటను బాగుచేయడం మరో విజయం.. - కొన్ని తప్పిదాలతో హైకోర్టు అక్షింతలు వేయడం మైనస్.. - అసలు హైడ్రా ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఏమిటి..?- ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని దోచుకోవడమే ఎత్తుగడ అంటూ విపక్షాల విమర్శ.. - హైడ్రా పనితీరుపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " ఆడిస్తున్న పరిశోధనాత్మక కథనం.. 
తెలంగాణ 
Read More...

జీ.హెచ్.ఎం.సి. నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణ సంకటం..

- భారీ వర్షాలతో నదులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు.. - అక్రమ నిర్మాణాలకు వంతపాడటమే ఈ పరిస్థితికి కారణం.. - అధికారులు లంచాల మత్తులో.. అమాయక ప్రజలు వరదల్లో.. - నాలాలను మింగేస్తున్న అక్రమ అనకొండలు.. - ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టం.. - అవినీతి రాజ్యమేలుతున్న రాజకీయ కీచకులు..- విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరానికి ఏమిటి ఈ దుస్థితి..? - అసలు మనం నగరంలో ఉన్నామా..? నరకకూపంలో ఉన్నామా..? - చిన్న వర్షానికే అతలాకుతలం అవుతున్న దౌర్భాగ్యం.. - హైడ్రా పనిచేస్తున్నట్లు అనిపిస్తున్నా అనుకున్నంత ఫలితం లేదు.. - వ్యర్ధాలను తొలగిస్తే సరిపోదు.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.. - సామాన్య ప్రజల మీద ప్రతాపం కాదు.. పెద్ద తలకాయల పనిపట్టాలి.. - అక్రమ నిర్మాణాలపై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంట సిద్ధం..

25న బ‌తుక‌మ్మ‌కుంట‌లో బ‌తుక‌మ్మ సంబురాలు.. ఈ ఉత్స‌వాల్లో పాల్గొన‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నేత‌లు, ఉన్న‌తాధికారులు.. స‌ర్వాంగ సుంద‌రంగా రూపుదిదుకుంటున్న బ‌తుక‌మ్మ‌కుంట‌.. 
తెలంగాణ 
Read More...

మురుగు పొంగొద్దు.. నీట మునగొద్దు..

- సిల్ట్ రిమూవల్ పనుల్లో హైడ్రా తలమునకలు.. - క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్.. - కృష్ణానగర్ నివాసితులతో  త్వరలో సమావేశం..
తెలంగాణ 
Read More...

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిస్తే నరకయాతన..

కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయి... దీనికి పరిష్కారం అనేది లేదా..? కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన మహానగరం.. నాలాల ఆక్రమణ, అధికారుల నిర్లక్ష్యం.. భవిష్యత్ తరాల వారిని అంధకారంలో ముంచేస్తున్న వైనం.. వర్షం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది.. పగలంతా భరించలేని ఎండ.. సాయంత్రం అయితే భయంకరమైన వర్షం.. స్తంభించిపోతున్న జనజీవనం.. ఎవరిపాపమో ఎరుగం.. వర్షపు నీరు వెళ్లేందుకు దారిలేదు.. తప్పించుకునే మార్గం లేదు.. చెరువులను చెరబట్టడమే దీనికి మరో కారణం..హైడ్రా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏమి చేస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న వాస్తవాలు..   
తెలంగాణ 
Read More...