lower maneru dam

మహిళను కాపాడిన లేక్ పోలీసులు

కరీంనగర్ :లోయర్ మానేరు డ్యామ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను కరీంనగర్ లేక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. లేక్ పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్యాల రాజేశ్వరి (43) భూ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన...
తెలంగాణ 
Read More...