హైర్ బస్సు యజమానుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్..
- ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది...
- సచివాలయంలో ‘హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్’ డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర హైర్ బస్సు యజమానుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర హైర్ బస్సు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీని ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ (వై. నాగిరెడ్డి)తో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఆర్టీసీ ప్రగతికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ:
సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్ర హైర్ బస్సు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ. మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. మహిపాల్ రెడ్డి, కోశాధికారి ఎన్. సత్యంబాబు పాల్గొన్నారు. వీరితో పాటు అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాగేంద్రబాబు, సుధాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, సతీష్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రికి తమ విన్నపాలను అందజేశారు.
About The Author
16 Jul 2026
