ఒకరి సౌకర్యం కోసం మరొకరిని ముంచొద్దు గడ్డిఅన్నారం ప్రజలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, గడ్డిఅన్నారం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి తాను నిరంతరం అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న స్టార్మ్ వాటర్ అవుట్ లెట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అధికారుల తీరుపై ఆగ్రహం:
ప్రజాధనం వృథా చేయొద్దు:
మార్పులు చేసే వరకు పోరాటం:
ప్రస్తుత పైప్‌లైన్ ప్రణాళికను మార్చి, దానిని ఎస్టీపీకి అనుసంధానించేలా అధికారులపై ఒత్తిడి తెస్తానని ఆయన కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనులు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, రమణా రెడ్డి, యాద శంకర్, నాగిరెడ్డి, రాము తదితర కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
03 Mar 2026
