ధన్వంతరి మహర్షి ఆరోగ్య సూత్రాలు

WhatsApp Image 2025-10-26 at 7.57.42 PM

సనాతన హిందూ పురాణాలలో ధన్వంతరి మహర్షిని ఆయుర్వేద దైవంగా, వైద్య పితామహుడుగా పరిగణిస్తారు. ఆ మహనీయుని విష్ణువు యొక్క అవతారంగానూ భావిస్తారు. అంతేకాక  సముద్ర మథనంలో అమృత భాండంతో సహా ధన్వంతరి మహర్షి  ఉద్భ వించినట్లు పురాణాలు చెబుతు న్నాయి. ఆయనను ఆరోగ్యప్రదా తగా పూజిస్తారు. ఆయన ఆయు ర్వేద నిర్మాతగా భావిస్తారు. సమ స్త మానవాళికి ఆ మహర్షి బోధిం చిన ఆరోగ్య సూత్రాలను తెలుసు కుందాం.

Read More లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

అజీర్ణే భోజనం విషం.
గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం

Read More నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్

అర్ధరోగహరి నిద్ర.
సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..

Read More జాతీయస్థాయి కరాటే పోటీల్లో వేములవాడ విద్యార్థుల అద్భుత ప్రతిభ

ముద్గదాలి గదవ్యాలి.
అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 

Read More నేటి భారతం

భగ్నాస్థి-సంధానకరో లశునః.
వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.. 

Read More సామినేని హంతకుల అరెస్టు చేయాలి..

అతి సర్వత్ర వర్జయేత్.
రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు.  మితంగా ఉండండి. 

Read More రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?

నాస్తి మూలమనౌషధం.
శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి..

న వైద్యః ప్రభురాయుషః ।
ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు.  (వైద్యులకు పరిమితులు ఉన్నాయి.) 

Read More ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి

చింతా వ్యాధి ప్రకాశాయ ।
ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.. 

Read More ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..

వ్యామశ్చ శనైః శనైః.
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.
(వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) 

Read More యువకులు క్రీడల్లో రాణించాలి

అజవత్ చర్వణం కుర్యాత్.
మీ ఆహారాన్ని మేక లాగా నమలండి.
(ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. 
లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 

స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।
స్నానం కుంగుబాటు(డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది.
చెడు కలలను దూరం చేస్తుంది.. 

న స్నానమాచరేద్ భుక్త్వా.
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదు.   (జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). 

నాస్తి మేఘసమం తోయం.
స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 

అజీర్ణే భేషజం వారి.
అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.

సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।
ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.

నిత్యం సర్వ రస భక్ష్యః ।।
మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
(అనగా: ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు (ఆస్ట్రింజెంట్) మరియు ఘాటు (పంజెంట్). 

జఠరం పూరాయెదర్ధం అన్నార్, భాగం జలేన్ చ ।
వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ ।।
మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, 
పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.

భుక్త్వా శతపథం గచ్ఛేద్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।
ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. 

క్షుత్సాధుతాం జనయతి ।
ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది..
ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 

చింతా జరా నామం మనుష్యాణాం 
ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. 

శతం విహాయ భోక్తవ్యం।
ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా). 

సర్వధర్మేషు మధ్యమామ్.
ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి.  ఏదైనా విషయంలో...

"అందరి ఆరోగ్యాభిలాషి"
చౌడూరి నరసింహారావు
పత్రికారచయిత, సామాజిక విశ్లేషకులు

About The Author