నేటి భారతం :
1.jpg)
సమాజం అద్దంలాంటిది, మనం ఏదైతే చూస్తామో..
ఆ విషయాన్నే పదే పదే మనకు చూపిస్తుంది..
మన మొహాన్ని మనకి అద్దం ఎలా చూపిస్తుందో అలాగే..
అందుకే కనిపించే దానిని నువ్వు ఆధారంగా చేసుకోకు..
కేవలం మంచి మీద మాత్రమే దృష్టి పెట్టు..
మనం చేసి ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక
పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది..
ఒక్కటి గుర్తుంచుకోండి సమాజాన్ని
విమర్శించడం చాలా సులువు..
కానీ దాన్ని మార్చడం కోసం ముందడుగు
వేయగలిగిన వాడే గొప్పవాడు..
ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా
ఒంటరిగా జీవించలేడు..
సమాజమే అతని శ్వాస, అతనికి బలం..
సమాజం పట్ల బాధ్యత లేకపోతే
స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉండదు.
Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
About The Author
06 Dec 2025
