నేటి భారతం :
4.jpg)
కళ్ళు మూసుకుని భవిష్యత్ గురించి కలలు కనడం కాదు..
ఆ కలల సాకారం కోసం కృషి, పట్టుదల కూడా ఉండాలి.
నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా..
అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు..
నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది..
దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్యా
నీకు చిన్నదిగానే కనిపిస్తుంది.
అలాగే కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే..
చింతలులేని జీవితం నీ సొంతమవుతుంది..
అందుకే ఎప్పుడు బంధాలకు విలువ ఇవ్వాలి..
చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు..
ఒకటి కన్నీరు రాని కళ్లు..
రెండు అబద్ధాలు చెప్పని పెదవులు..
మూడవది నిజమైన ప్రేమ..
ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను
చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో..
అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
About The Author
08 Nov 2025
