నేటి భారతం :

కలల ఇల్లు కోసం డబ్బు పెట్టిన ప్రజలు..
ఇప్పుడు న్యాయం కోసం నడుస్తున్నారు.
మోసగాళ్లు భూమి అమ్మరు, మన కలలు దోచుకుంటారు.
నమ్మకం మీద కట్టిన ఇల్లు బలమైనది కాదు..
చట్టం మీద కట్టిన ఇల్లు మాత్రమే నిలుస్తుంది.
కనీస పరిశీలన చేయకపోతే, గరిష్ట నష్టం మీకే.
ప్రజల నమ్మకాన్ని అమ్మే వాళ్లు,
భూమి మోసగాళ్లు కాదు వాళ్ళు దేశ ద్రోహులు.
About The Author
15 Nov 2025
