నేటి భారతం :

మనం నమ్మిన వారికి ఓట్లు వేస్తాం..
వారి సేవలను విశ్వసిస్తాం..
కానీ వారు అవినీతి పరులా.. మంచివాల్లా..?
తెలుసుకోవడం ఎలా..? అందుకే ఆర్.టి.ఐ. ఉంది..
ఇది మన హక్కు, ఓటేసిన ప్రతి ఒక్కరి హక్కు..
నిజానికి ప్రభుత్వాలు, నాయకులు..
మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు..
వీళ్లంతా మన సేవకులు..
మనమీద అజమాయిషీ చెలాయించడం నేరం..
ఎందుకంటే చెమటోడ్చి సంపాదిస్తాం..
ప్రతిచోటా పన్నులు చెల్లిస్తాం..
మన డబ్బులతోటే వీళ్ళకి జీతాలు లభిస్తున్నాయి..
సకల సౌకర్యాలు అందుతున్నాయి..
మన డబ్బులతోటే మనకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి..
ఆ వివరాలు తెలుసుకోవడంలో తప్పేముంది..
అది మన బాధ్యత, మన హక్కు..
మాన హక్కును కాలరాచేవాళ్ళు ఎవరైనా సరే..
క్షమించేది లేదు.. ఉపేక్షించేది అసలే లేదు..
ఖబడ్డార్...
Read More నేటి భారతం :
About The Author
06 Dec 2025
