నేటి భారతం :

download (1)

మహా నగరాన్ని పరిశుభ్రం చేసే ప్రతి చేతి వెనుక.. 
ఒక సాహసిక హృదయం ఉంటది..  
జీ.హెచ్.ఎం.సి.  పారిశుధ్య కార్మికులు..  
మన జీవనాన్ని సురక్షితంగా.. 
అందంగా మార్చే వీరోచిత శక్తులు.
మన వీధులు శుభ్రంగా ఉంటేనే 
మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది..  
ఈ శుభ్రత వెనుక జీ.హెచ్.ఎం.సి. శానిటేషన్ 
కార్మికుల అద్భుతమైన కష్టమే ఉంది.
ప్రతి రోజూ చెత్తను తొలగిస్తున్నవారు..  
మన ఊళ్లు, వీధులు సుందరంగా నిలబడేలా 
చూసే అమోఘ ఫలితం సృష్టిస్తున్నారు..  
ఆ సేవకు మనం కృతజ్ఞత చూపించాలి.. 

- విజే, సీనియర్ జర్నలిస్ట్ 

About The Author