Naga Panchami Pujas in full swing at Sri Santoshi Mata Temple..

శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నాగ పంచమి పూజలు..

సూర్యాపేట జిల్లా బ్యూరో( భారత శక్తి )జూలై 29: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి (నాగ పంచమి) సందర్భంగా మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆకు పూజలు, శ్రావణ మంగళ గౌరీ దేవి వ్రతం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ...
తెలంగాణ 
Read More...