PRESS MEET

దేశంలో ఈసీ ఓట్ల దొంగ‌త‌నం ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం..

కామారెడ్డి; కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  ఏడవ తారీఖున రాహుల్ గాంధీ  ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో పటిష్టమైన ఆధారాలతో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈసీ బీజేపీ రెండు ఒకటే అని నిరూపించారు. మోడీ...
తెలంగాణ 
Read More...