SC/ST entrepreneurs should develop economically

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

వైయస్సార్ కడప జిల్లా జూలై 31: ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ అధికారి ఎస్. సురేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎన్ఈ మంత్రిత్వ శాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ...
ఆంధ్రప్రదేశ్‌ 
Read More...