schools

విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క మల్లు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షహాజరైన కలెక్టర్ ఎం. హరిత.
తెలంగాణ 
Read More...

విద్యాలయాల్లో రక్షణ ఎక్కడ..?

ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు..  నిబంధనల ప్రకారం బిల్డింగ్స్ లేవు..  మూత్రశాలలు, ఆట స్థలాలు, లైబ్రరీలు లేవు..  ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఎవరూ పాటించడం లేదు.. పొద్దున్న బడికి వెళ్లిన పిల్లలు తిరిగొస్తారనే నమ్మకం లేదు..  ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఒకవైపు..  ప్రయివేట్ పాఠశాలల దుర్నీతి ఒకవైపు.. రాష్ట్రంలో మొద్దునిద్ర పోతున్న విద్యాశాఖ అధికారులు..  లంచాలు మేస్తూ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న దౌర్భాగ్యం..  చదువు మాట అటుంచితే.. ప్రాణాలు మిగులుతాయా అన్న అనుమానం..! లెక్కకు మించి భారీ అంతస్తుల్లో పాఠశాలల నిర్వహణ..  ఈ తీరు మారకపోతే ఉద్యమం చేస్తామని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ", తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ",  "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు" సంయుక్తంగా హెచ్చరిస్తున్నారు.. 
తెలంగాణ 
Read More...