Sri Goda Devi's birthday celebrated with great pomp

ఘనంగా శ్రీగోదాదేవి అమ్మవారి పుట్టినరోజు సంబరాలు

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 28:శ్రీ ఆదివారహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి వారి దివ్వక్షేత్రంలో శ్రీగోదాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం సుప్రభాత సేవ 9 గంటలకు అమ్మవారికి నవ కలశ అభిషేకము,తులసిపూజ,పుష్పాలంకరణ తదుపరి కుంకుమార్చన,ఆరగింపు, మంగళాశాసనము,పల్లకి సేవ తదుపరి తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమములు నిర్వహించడం జరిగినవి. ఈ కార్యక్రమంలో...
తెలంగాణ 
Read More...