మహిళా బిల్లు చరిత్రత్మకం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్

మహిళా బిల్లు చరిత్రత్మకం  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్

అమీన్‌పూర్:
          ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే మహిళా బిల్లు చారిత్రాత్మక బిల్లు అని దశబ్జాలా కాలంగా  ఉన్న సమస్య పరిష్కారం అయ్యి మహిళలకు విజయం లభించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ పేర్కొన్నారు.
బీజేపీ మహిళా మోర్చా నాయకులు సరస్వతి ఆధ్వర్యంలో మూడవసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఎన్నికైన అదెల్లి రవీందర్ ను శాలువాలతో  ఘనంగా సన్మానించిన స్వీట్ తినియంచారు. ఈసందర్బంగా రవీందర్ మాట్లాడుతూ బీజేపీ లో కస్టపడి పనిచేసే వారిని పార్టీ గర్తించి తగిన విదంగా వారి సేవలు ఉపయోగించుకుంటుందని బీజేపీ లో మాత్రమే  కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈసందర్బంగా ప్రధాని మోడీ మహిళా బిల్లు33% ప్రవేశపెట్టి మహిళలకు రాజ్యాధికారం ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని దశబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నా మహిళా బిల్లు మోడీ హయాంలో విజయవంతం అవుతుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో మహిళమోర్చ నాయకురాళ్లు సరస్వతి రాంచద్రపురం పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మ అనూష శాంతి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

About The Author