లింబ కె. గ్రామపంచాయతీలో అవకతవకల ఆరోపణలు..
ఆర్టీఐ దరఖాస్తుతో బహిర్గతం
నిర్మల్ జిల్లా :

కుంటాల మండలంలోని లింబ కె. గ్రామపంచాయతీలో పనిచేయని పనులకు బిల్లులు తయారు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు, గ్రామంలో చేయని పనులకు బిల్లులు లేపుకున్నారని గ్రామ కార్యదర్శి కి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు అందజేశారు.
Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ
About The Author
06 Dec 2025
