ఖమ్మంలో అయ్యప్పల అన్నదానం ప్రారంభం

WhatsApp Image 2025-10-22 at 6.44.33 PM

ఖమ్మం బ్యూరో :   

Read More చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 41రోజుల పాటు జరుగు అన్నదానం కార్యక్రమం బుధవారం ముస్తఫానగర్ లో ప్రారంభం అయినది. ఈ సందర్బంగా నారాయణ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ చిర్ర రవి మాట్లాడుతూ..... ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నవంబర్ 22నుండి డిసెంబర్ 01 వరకు 41రోజుల పాటు అయ్యాప్ప, భవాని, శివ మాలదారులకు అన్న ప్రసాదం అందిస్తామన్నారు. ప్రతి రోజు 600-1000మంది స్వాములు ఈ అన్నదానం లో పాల్గొంటున్నారు అని తెలిపారు. స్వాములు అందరు ఈ అన్నదానం కార్యక్రమం లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ మందడుపు మనోహర్, టి పుల్లం రాజు,మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Read More జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు : డిసిఓ వెంకటేశ్వర్లు

About The Author