వార్డు మెంబర్లుగా గెలిచిన విశ్వబ్రాహ్మణులకు సత్కారం

ములుగు జిల్లా :
గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లుగా గెలిచిన విశ్వబ్రాహ్మణులకు ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ములుగు మండల అధ్యక్షుడు కడివెండి వీరాచారి అధ్యక్షతన ములుగు, వెంకటాపూర్ మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మీదేవి పేట కడివెండి తిరుపతి సర్వాపూర్ ఎర్రోజు నరేష్,వార్డుమెంబర్లుగా ఎన్నికైనందుకు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
About The Author
16 Jul 2026
