ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న యుద్ధం తక్షణమే ఆపాలి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్

ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న యుద్ధం తక్షణమే ఆపాలి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్

జవహర్ నగర్:

అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం కాప్రా మండల సిపిఐ కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తోటపల్లి శంకర్ మాట్లాడుతూ
యుద్ధము వలన గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు యుద్ధం వల్ల పేద ప్రజలు వాడుతున్న నిత్యవసర వస్తువులు మీద విపరీతంగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పటికే గ్యాస్ ధర పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజలు అనేక అవస్థలు పడు తున్నారు ప్రజల అవసరా లు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెరిగే ధరలను అదుపు చేయాలని యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహులు సిపిఐ సీనియర్ నాయకులు సిహెచ్ దశరథ్ సిపిఐ అల్వాల్ మండల కార్యదర్శి అమరావతి బాబు రైతు సంగం జిల్లా అధ్యక్షులు డి జంగయ్య గిరిజన సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామలలత వి స్వరూప నాయక్ ప్రజా కళాకారుడు వి.వెంకట చారి సిపిఐ నాయకులు పి నరసింహ వీ చిరంజీవి ఎన్ పద్మ ఎన్ సంతోష డి మల్లిక కోమల గణేష్ తదితరులు పాల్గొన్నారు

About The Author