మజీద్ లో రంజాన్ తోఫాల పంపిణీ.
ఎల్బీనగర్
రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా సరూర్నగర్ విఎం హోమ్ మజీద్ ఈ మోత్య నిజామత్ జంగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ జైనాలోద్ధిన్ రంజాన్ తోఫాలు అందించిన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు మహమ్మద్ ఇస్తా గుల్శాని, మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ సమీ ఉద్దీన్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, జాయింట్ సెక్రెటరీలు అల్తాఫుద్దీన్, మహమ్మద్ జియావుద్దీన్ ఉబైద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ రఫీ, మహమ్మద్ అజార్ అహ్మద్, జకార్ హుస్సేన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పాల్గొన్నారు.
About The Author
16 Jul 2026
