మాజీ మంత్రి చామకురా మల్లారెడ్డి 50 వివాహ వార్షికోత్సవం సందర్బంగా మహిళాలకు చీరల పంపిణి
మేడ్చల్ జిల్లా:
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చెరుకు బాలయ్య గార్డెన్ లో మాజి మంత్రి చామకురా మల్లారెడ్డి 50,వ వివాహ వార్షికోత్సవ సందర్బంగా జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఏమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఏమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది.
పోచారం మాజీ కౌన్సిలర్ బద్దం మమత జగన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమనికి వచ్చిన మహిళాలకు చీరల పంపిణి
చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యువనాయకులు డా "భద్ర రెడ్డి, డా "ప్రీతి రెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చి రెడ్డి,మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, మహిళాలు పాల్గొన్నారు.
