జీవిత బీమా వారోత్సవాలు లో భాగంగా ఉచిత హెల్త్ క్యాంప్
సంగారెడ్డి :

సంగారెడ్డిలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాఖలో జీవిత బీమా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నట్టు శాఖాధిపతి బాలరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో బాగంగా జీవిత బీమా జాతీయీకరణ గావించిన సెప్టెంబర్ 1వ తేదీన జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైనాయని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పుల్లూరి ప్రకాష్ తెలియజేస్తూ... రెండవ రోజు సిబ్బందికి క్విజ్ పోటీలు, మూడవరోజు మహిళా ఏజెంట్లు, సిబ్బందికి రంగోలి పోటీలు, నాల్గవ రోజు పాలసీ దారులు, సిబ్బంది, ఏజెంట్స్ కు ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏజెంట్స్ డే లో భాగంగా గురుదివస్, ఏజెంట్స్ క్విజ్ జరిగినాయి అని తెలియజేశారు.
Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?
About The Author
06 Dec 2025
