మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

సంగారెడ్డిలో 18 నుండి ప్రారంభం

సంగారెడ్డి : 

WhatsApp Image 2025-09-15 at 6.23.49 PM

మెదక్, సంగారెడ్డి జిల్లాల మహిళలకు (18-45 సంవత్సరాలు) మగ్గం వర్క్స్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి సంగారెడ్డి పట్టణంలోని పాత డీఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న శిక్షణ కేంద్రంలో శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణతో పాటు భోజనం, వసతి కూడా ఉచితంగా అందించబడుతుంది. మరిన్ని వివరాలకు 9704446956, 9490129839 నందు సంప్రదించవచ్చని తెలిపారు.

Read More నేటి భారతం :

About The Author