ఎమ్మెల్యే చేతుల మీదుగా టిడిఏ క్యాలెండరు ఆవిష్కరణ

ఎమ్మెల్యే చేతుల మీదుగా టిడిఏ క్యాలెండరు ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా:
తెలంగాణ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్(  టిడిఏ) క్యాలెండర్ ను ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దెల రమేష్, జిల్లా కార్యదర్శి షేక్ పారూక్, జిల్లా నాయకులు రాఘవాచారి, దావూద్ , అశోక్ ,సురేష్, పరమానందం , రవి మరియు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts