కామారెడ్డి పట్టణ ఎస్టీ మోర్చా కార్యవర్గ ఎన్నిక

WhatsApp Image 2025-10-28 at 5.40.19 PM

కామారెడ్డి జిల్లా : 

Read More ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి పట్టణ బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వినోద్ గా  ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా, కె. రాములు, కె. ప్రవీణ్, కె. ప్రశాంత్, రాథోడ్ అనిల్, బి. నవీన్, ప్రధాన కార్యదర్శులుగా, కె. నవీన్, కార్యదర్శిలుగా, బి. రవి, బి. సంజు, కె. ఆనంద్, కె.  రవీందర్, క్యాషియర్ గా, కె. గంగాధర్ లను నియమిస్తున్నట్టు తెలియజేశారు. పట్టణ బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానం చేయటం జరిగింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ పటిష్టతకు అందరం కలిసి ముందుకు సాగాలని అన్నారు.

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని

About The Author