పేద ముస్లిం మహిళలకు చీరలు పంచిన కందికంటి శంకరయ్య గౌడ్ ఫౌండేషన్
ఎల్బీనగర్:
రంజాన్ పండుగ సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కందికంటి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి కందికంటి శంకరయ్య గౌడ్ ఫౌండేషన్ తరపున సరూర్ నగర్ లోని గౌడ సంఘం భవనంలో పేద ముస్లిం అడపడుచులకు రంజాన్ తోఫా చీరలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి,ముద్దగౌని లక్ష్మి ప్రసన్న పాల్గొని 300 మందికి తోఫాలు పంచారు.ఈ కార్యక్రమంలో వేణు యాదవ్, అక్రమ్, ఎండీ షౌకుద్దీన్, ఖాజా, ఇంతియాజ్ ఖాజి, ఎండీ గౌస్, షేక్ నూర్జా, కిషోర్ గౌడ్, ఎండీ జాఫర్, ఎండీ సర్వర్ పాల్గోన్నారు.
About The Author
17 Jul 2026
