పోలింగ్ బూత్ స్థాయిలో బీజేపీ ని పటిష్టం చేద్దాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ ఎడ్ల రమేష్
అమీన్ పూర్:
బీజేపీ పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్టం చేసి bla 2 ను వ్యవస్థను పటిష్టం చేసి బీజేపీ ని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ ఎడ్ల రమేష్ పేర్కొన్నారు.
గురువారం బీరంగూడ లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అమీన్
పూర్ పట్టణ కన్వినర్ ఆగరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశం లో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలు పెద్ద ఎత్తున ప్రజలకు తెలిపి బీజేపీ పట్ల అభిమానం చాటే విదంగా కార్యక్రమం రూపొందుంచికొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. బీజేపీ ని ఆధారంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని BRS కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేక త ఉందని ghmc ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్యేయంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.ఈసందర్బంగా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణ కన్వీనర్ గా ఆగరెడ్డి కో కన్వినర్ గా లక్ష్మణ్ గుప్త ప్రధాన కార్యదర్శిగా కొత్త పల్లి రమేష్ ను ఎన్నుకున్నారు.
ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ బీజేపీ కన్వినర్ ఆగరెడ్డి కో కన్వినర్ లక్ష్మణ్ గుప్తా ప్రధాన కార్యదర్శులు రమేష్ రమేష్ రెడ్డి శ్రవణ్ మహిళమోర్చ ప్రధాన కార్యదర్శి తులసి గోపి గోపాల్ మహేష్ వీరేశం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
