అంతర్జాతీయ విద్యా ప్రభావాన్ని మరింత బలపరుద్దాం
అంతర్జాతీయ సిసోసియానికి ఆదిత్యం ఇచ్చిన ఐఐటి హైదరాబాద్
సంగారెడ్డి :
భారతీయ సాంకేతిక సంస్థ హైదరాబాద్ అంతర్జాతీయ విద్యా ప్రభావాన్ని మరింత బలపరుస్తూ ట్రాన్స్ నేషనల్ ఎన్కౌంటర్స్ ఇన్ త్రూ సౌత్ ఇండియా అనే శీర్షికన ఈనెల 8, 9, 29న యూకేఆర్ఐ సిసోసియాన్ని నిర్వహించింది. డాక్టర్ సుహితా భట్టాచార్య నాయకత్వంలో పబ్లిక్ హ్యుమానిటీస్ ఆధ్వర్యంలో కింగ్స్టన్ యూనివర్సిటీ సహకారంతో ఈ సిసోజియాన్ని నిర్వహించారు. దక్షిణ ఆసియాలో జరిగిన తొలి కార్యక్రమంగా ఇది నిలిచింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సిసోసియం కార్యక్రమాల్లో వలసకాల ప్రదర్శనలు ప్రదర్శన కలలు లింగ ఆదారిత శరీర అనుభవాలు వివిధ అంశాలపై చర్చలు సాగాయి. అదే సమయంలో వాతావరణ మార్పులు, ఆరోగ్య అసమానతలు, లైంగిక హింసకు సంబంధించిన చట్టాల వంటి సమకాలిక గ్లోబల్ సవాలపై విస్తృత చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్లు విద్యార్థులు పాల్గొన్నారు..jpeg)
About The Author
17 Jul 2026
