తన్నీరు సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి :
హైదరాబాద్ కోకాపేట్ క్రిన్స్ విల్లాస్ లో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పూలు వేసి నివాళులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అర్పించారు. ఈ సందర్భంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
About The Author
15 Nov 2025
