ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

WhatsApp Image 2025-09-17 at 5.52.07 PM

బుధవారం సెప్టెంబర్ 17 సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన సోమ చిన్నయ్య గారికి అనారోగ్య కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం రూ. 1,50,000/- ల ఎల్ ఓ సి.ను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి. సత్యనారాయణ గౌడ్, నాయకులు మల్లికార్జున్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సరికెల గంగన్న, శివకర్, భోజన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Read More ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..

About The Author