33 వ వార్డు బిజెపి బీఫామ్ అందుకున్న అభ్యర్థి నిర్మల.
వనపర్తి జిల్లా:
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని 33 వార్డుల బీజేపీ అభ్యర్థుకి బీ–ఫారమ్‌లను బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ డి. నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బీజేపీ అభ్యర్థి నిర్మల కి తన చేతుల మీదుగా బీ–ఫారమ్‌ను అందజేశారూ.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.
About The Author
04 Feb 2026
