కల్లూర్ గ్రామ సర్పంచ్‌గా పి. దశరథ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన విజయం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామ సర్పంచ్ గా పి. దశరథ్ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, కల్లూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
About The Author
16 Jul 2026
