నిర్మల్ నూతన ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పత్తిపాక సాయికిరణ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
నిర్మల్ జిల్లా నూతన ఏఎస్పీ గా పత్తిపాక సాయికిరణ్ గురువారం 25.12.2025 రోజున అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా SDPO కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన నూతన ఏఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.
About The Author
16 Jul 2026
