ఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు

ఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు
ఉమ్మడి వరంగల్ :
 
వార్షిక ఫైరింగ్ సాధనలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ సిబ్బందితో పాటు శాంతి భద్రతలకు చేందిన పోలీస్ అధికారులు గత  రెండు రోజులుగా  ధర్మసాగర్ మండల కేంద్రం శివారులో ప్రాంతంలోని  వరంగల్ పోలీస్ కమిషనరేట్  ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా   వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు, డిసిపిలు,అదనపు డిసిపిలు, ఏసిపిలు,ఆర్.ఐలు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోని వివిధ రకాý తూపాకులతో సాధన చేసారు. ఈ సందర్బంగా  పోలీస్ కమిషనర్ రాబోవు రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఫైరింగ్ సాధన చేసేందుకుగాను మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం తీసుకోవల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో ముచ్చటించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈకార్యక్రమములో డిసిపిలు అంకిత్ కూమార్,దారా కవిత, రాజమహేంద్రనాయక్,ఏ.ఎస్పీలు చేతన్,శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నేహ్రా,అదనపు డిసిపిలు సురేష్‌కుమార్,రవి,రాయల ప్రభాకర్ రావు, శ్రీనివాస్,బాలస్వామి పాల్గో

About The Author