జిల్లా పరిషత్ హై స్కూల్ , -బాయ్స్ పటాన్‌చెరు అక్రమదారులు నుండి కాపాడండి

జిల్లా పరిషత్ హై స్కూల్  , -బాయ్స్ పటాన్‌చెరు  అక్రమదారులు నుండి కాపాడండి

పటాన్‌చెరు :

ఈరోజు యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో పటాన్చెరు తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
తేదీ 7/4/2026 రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ పటాన్‌చెరు నేషనల్ హైవే పక్కన గల పాఠశాలను కూల్చివేసి మొత్తం డిస్మెంటల్ చేసి ఆక్రమించే ప్రయత్నం జరుగుతున్న సందర్భంగా తీసి విషయాన్ని యువజన వికాస్ సమితి తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజంలో ఈ విధమైన దృష్టి చర్యలు చేసిన వారిపై తమ చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని, లేనిపక్షంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళన ఏర్పాటు చేసి మహా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి పి.సత్యనారాయణ కోశాధికారి షణ్ముఖ , కార్యవర్గ సభ్యులు సంతోష్ మరియు స్వామి పటాన్చెరువు తాసిల్దార్ కి
మెమోరాండం ఇవ్వడం జరిగింది.

About The Author