కరీంనగర్ జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

కరీంనగర్ :

ప్రవర్తన నియమావళి అమలు
జిల్లా  కలెక్టర్ పమేలా సత్పతి

WhatsApp Image 2025-09-30 at 5.56.27 PM

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 
అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తొలివిడత
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9న, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 11న, పరిశీలన అక్టోబర్ 12న
నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 15న ఎన్నికల తేదీ అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుందని చెప్పారు.
అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- రెండో విడత
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13న
స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 15న 
పరిశీలన అక్టోబర్ 16న
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19న
ఎన్నికల తేదీఅక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11న చేపడతామని చెప్పారు.
అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21న
చివరి తేదీ అక్టోబర్ 23న
పరిశీలన అక్టోబర్ 24న
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27న 
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4 చేపడతామని చెప్పారు.
అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 25న
చివరి తేదీ అక్టోబర్ 27న
పరిశీలన అక్టోబర్ 28న
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31న
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8 అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

About The Author