బి.హెచ్.ఇ.ఎల్ డిపో నుండి వేసవి ప్రత్యేక బస్సులు
పటాన్‌చెరు:
వేసవి సెలవులు మరియు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం టి.జి.ఎస్.ఆర్.టి.సి బి.హెచ్.ఇ.ఎల్ డిపో మేనేజర్ వి. మోహన్ రావు గారు ప్రత్యేక బస్సులను ప్రకటించారు. ఏప్రిల్ మరియు మే నెలల్లో గోవా, హంపి, పండరీపూర్ ,అయోద్య వంటి ప్రాంతాలకు రాజధాని మరియు స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశారు. ఆసక్తి గల ప్రయాణికులు 9063501072 ,9391072283 నంబరును సంప్రదించి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని కోరారు.
About The Author
18 Apr 2026
