కమిషనర్‌కు టీజీఓఎస్ 2026 డైరీ అందజేత
సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి..
హైదరాబాద్ :
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓఎస్) హైదరాబాద్ జిల్లా శాఖ డైరీ-2026 ఆవిష్కృతమైంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను టీజీఓఎస్ జిల్లా అధ్యక్షులు ఎం.బి. కృష్ణ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నూతన సంవత్సర డైరీని కమిషనర్‌కు అందజేశారు.
సమస్యల పరిష్కారానికి విన్నపం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
టీజీఓఎస్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆశన్న, జిల్లా కార్యదర్శి ఎం.ఎ. ఖాదర్, కోశాధికారి ఎం.వి. రమణ, సంయుక్త కార్యదర్శి డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
04 Feb 2026
