లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-11-13 at 5.39.20 PM

కామారెడ్డి జిల్లా : 

Read More మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

గురువారం లింగం పేట మండలం ఎల్లరాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని హమాలీలు సంచులలో నింపి ప్యాక్ చేస్తున్న తీరును స్వయంగా దగ్గరుండి పరిశీలించారు.
ఈ సందర్భంగా  వారితో మాట్లాడుతూ, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగి తెలుసుకొని త్వరగా వడ్లను సంచుల్లో నింపి  త్వరగా లారీ లలో లోడ్ చేయాలనీ, త్వరితగతిన పూర్తి చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు అవుతున్నాయా, పెమెంట్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author