బడంగ్‌పేట్‌లో ‘స్పెషల్ సానిటేషన్’ డ్రైవ్.. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు!
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శుక్రవారం సర్కిల్-16 పరిధిలోని 60 డివిజన్లలో ‘స్పెషల్ సానిటేషన్ డ్రైవ్’ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ పి. సరస్వతి పర్యవేక్షణలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
పార్కుల్లో కంపచెట్ల తొలగింపు
బాధ్యతారాహిత్యంపై కొరడా: రూ. 5 వేల జరిమానా
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఎం. అభినయ్ కుమార్ (డిప్యూటీ ఈఈ), గంగా ప్రసాద్ (ఏఈ), యాదగిరి, నర్సింహా, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ రాము మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
04 Feb 2026
