
ఉమ్మడి వరంగల్ బ్యూరో :
హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం లోని మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్మల్లారెడ్డిపల్లి గ్రామానికి సేవ చేస్తా ఆశీర్వదించండి అని అభ్యర్ధించారు .అభ్యర్థి సునీత - మదన్ గౌడ్ వెల్లడి
హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం లోని మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేడిపల్లి సునీత - మదన్ గౌడ్ లను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సునీత మదన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు. మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానాని,మీ కష్ట సుఖాలలో పాలు పంచు కుంటానాని,మీ సమస్యలే నా కుటుంబ సమస్యగా భావిస్తానని,మల్లారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధియే నా ప్రధాన లక్ష్యమని అందుకే తనను గెలిపించాలని కోరారు.మల్లారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేడిపల్లి సునీత - మదన్ గౌడ్ లను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సునీత మదన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు. మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానాని,మీ కష్ట సుఖాలలో పాలు పంచు కుంటానాని,మీ సమస్యలే నా కుటుంబ సమస్యగా భావిస్తానని,మల్లారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధియే నా ప్రధాన లక్ష్యమని అందుకే తనను గెలిపించాలని కోరారు.మల్లారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.