tgiic

బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు.రోడ్డు పనులు ఆలస్యం పై అసహనం వ్యక్తం చేశారు. పనుల జాప్యానికి కారణాలను హెచ్ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు కరెంటు స్తంభాలు వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతుందని అన్నారు. డిప్యూటీ ఇంజినీర్,ఎలక్ట్రిసిటీ ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు...
తెలంగాణ 
Read More...